¡Sorpréndeme!

Chebrolu Pvt Bank Gold Scam : బ్యాంక్ ను మోసం చేసి రాత్రికి రాత్రే ఉడాయింపు | ABP Desam

2022-06-23 167 Dailymotion

Guntur District Chebrolu లో మోసగాళ్లు బ్యాంకు కే టోకరా వేశారు. నకిలీబంగారంతో ఏకంగా బ్యాంకు నుంచి 35లక్షల రూపాయలు కొట్టేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి మోసానికి పాల్పడినట్లు బ్యాంకు మేనేజర్ గుర్తించారు. గోల్డ్ అప్రైజర్ పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన బ్యాంకు మేనేజర్ అతని కుమారుడే బ్యాంకు మోసానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.